నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజుకు సుమారు 375 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోందని ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.586 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. నీటి వినియోగంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.