BJP వరద రాజకీయాలు మానుకోవాలి: సయ్యద్ హైదర్

NRML: బీజేపీ బురద రాజకీయాలు మానుకోవాలని ఆప్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై సీబీఐ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైందని, ఆయన నిర్దోషిగా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ కక్ష సాధిస్తోందని విమర్శించారు.