'ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవాలి'

'ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవాలి'

SDPT: అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా అర్హులైన ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అర్హులైన విద్యార్థులకు మే 19 వరకు అవకాశం ఉందన్నారు. https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.