VIDEO: 'వల్లాపురం శివారులో బ్రిడ్జి నిర్మించాలి'
SRPT: నడిగూడెం మండల పరిధిలోని వల్లాపురం గ్రామ శివారులో వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అధికారులు స్పందించి తక్షణమే బ్రిడ్జి పనులు ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.