టీడీపీ అధికారంలోనే క్రైస్తవులకు అభివృద్ది

NTR: రాష్ట్రంలోని పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... టీడీపీ అధికారంలో ఉంటేనే క్రైస్తవులకు అభివృద్ది జరుగుతుందని తెలిపారు.