విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏయూ శతాబ్ది ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి ధన్కర్, సచిన్ రాక
★ జనగణన స్వీయ లెక్కింపు చేపట్టిన GVMC కమిషనర్ కేతన్ గార్గ్
★ వైసీపీ బలోపేతమే ధ్యేయంగా పనిచేయాలి: మాజీ మంత్రి కన్నబాబు
★ మహిళా బిల్లు రద్దుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు వర్మ