RWS అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి

RWS అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి

W.G: భీమవరంలో రూరల్ వాటర్ సప్లై అధికారులతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ ప్రాజెక్ట్‌పై చర్చించారు. ఈ కీలక ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ప్రజలకు శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యతన్నారు.