VIDEO: ఏపీడబ్లూజే యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవం

PLD: ఏపీడబ్లూజే యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట సాయినగర్‌లోని లిటిల్ హార్డ్స్ అనాథ శరణాలయంలో చిన్నారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 1957లో సీనియర్ జర్నలిస్టు చలపతిరావు ఈ యూనియన్‌ను స్థాపించారని ఆయన తెలిపారు.