మాజీ ఎమ్మెల్యే కిషోర్ కలిసిన సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య

మాజీ ఎమ్మెల్యే కిషోర్ కలిసిన సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య

SRPT: తుంగతుర్తి మండలం ఎంపట్టి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శనివారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల అనంతరం గెలుపొందిన సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఇతర సీనియర్ నాయకులతో కలిసి తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో కిషోర్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.