హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్..

హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్..

HYD: నగరంలో 38వ బుక్ ఫెయిర్‌కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు పది రోజుల పాటు 'హైదరాబాద్ బుక్ ఫెయిర్' నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు బుక్ ఫెయిర్ లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పుస్తక ప్రదర్శన జరగనుంది. ఈ ఫెయిర్‌లో అనేక మంది కవులు రాసిన పుస్తకాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.