ఆక్రమణల చెరలో మాముడూరు చిన్న చెరువు

ఆక్రమణల చెరలో మాముడూరు చిన్న చెరువు

NLR: చేజర్ల మండలం మాముడూరు గ్రామ చిన్నచెరువు అధిక భాగం ఆక్రమణలకు గురవుతోంది. చెరువు పరిధిలోని లోపలి భాగంలో ముళ్ళ చెట్లను తొలగిస్తూ హద్దులు ఏర్పాటు చేసుకొని పొలాలుగా మార్చుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం పది ఎకరాలు కూడా లేదన్నారు.