VIDEO: 'సీఎం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి'
MHBD: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని BRS జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత గురువారం హెచ్చరించారు. కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కట్టిపెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ప్రజల చేతిలో రాష్ట్రప్రభుత్వానికి శిక్ష తప్పదని విమర్శించారు.