డెంగ్యూ నివారణ గోడపత్రికను ఆవిష్కరించిన జేసీ

డెంగ్యూ నివారణ గోడపత్రికను ఆవిష్కరించిన జేసీ

కోనసీమ: ఈ నెల 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన కార్యక్రమాల గోడపత్రికలను గురువారం జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు ముమ్మరంగా చేయాలని అధికారులకు సూచించారు.