VIDEO: సిలువ ధ్యానంలో ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు

VIDEO: సిలువ  ధ్యానంలో ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు

KNR: వీణవంక మండలం బేతిగల్ గ్రామ సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని సిలువ ధ్యానములో భాగంగా ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ యేసురత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. అనంతరం భోగం పద్మ-కమలాకర్ దంపతులు చర్చికి వచ్చిన వారికి అన్నదానం ఏర్పాటు చేశారు.