VIDEO: 'రైతుకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలి'

VIDEO: 'రైతుకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలి'

కృష్ణా: పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో 'మొంథా' తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇవాళ పరిశీలించారు. పాలు పోసుకునే దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.