వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం: మాజీ ఎమ్మెల్యే భీరం

వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం: మాజీ ఎమ్మెల్యే భీరం

MBNR: పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పాల్గొని మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారాన్ని చెప్పేందుకు వాల్మీకి మహర్షి జీవితమే నిదర్శనమని భీరం అన్నారు.