గురుకుల కళాశాలలో హెపటైటిస్‌పై అవగాహన

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జువాలజీ హెచ్ఓడీ డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాల వల్ల శరీరంలోని కాలేయం దెబ్బ తింటుందన్నారు. చెడు వ్యసనాలకు, కల్తీ ఆహారాలకు దూరంగా ఉండాలని అన్నారు.