వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాయపర్తిలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ గెలవబోతుంది: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
✦ పర్వతగిరిలో గ్రామాలు మారాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: MLA నాగరాజు
✦ వెస్ట్ వరంగల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ ధారా కవిత
✦ గీసుకొండలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీఐ విశ్వేశ్వర్