'శుభం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్

తన సొంత బ్యానర్ ట్రాలాలాపై హీరోయిన్ సమంత నిర్మించిన మూవీ 'శుభం'. ఈ నెల 9న రిలీజ్ కానుంది. తాజాగా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లోని RK బీచ్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించాడు.