'అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలి'
NLR: అర్హులైన వీఆర్ఏలకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని వీఆర్ఏలు సోమవారం సబ్ కలెక్టర్ హిమ వంశీకి వినతి పత్రం అందజేశారు. గ్రామ రెవెన్యూ సంఘం సహాయకుల పిలుపుమేరకు.. ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. తమకు పే స్కేల్ అమలు చేయాలని, రికార్డు అసిస్టెంట్ వంటి పోస్టులకు ప్రమోట్ చేయాలన్నారు.