సీఎంను కలిసిన ఎమ్మెల్యే

సీఎంను కలిసిన ఎమ్మెల్యే

NDL: CM చంద్రబాబును ఆళ్లగడ్డ MLA భూమా అఖిల ప్రియ, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మంగళవారం కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేసీ కెనాల్ చివరి ఆయకట్టు రైతులకు ఈ నెలాఖరు వరకు సాగునీరు విడుదల చేయాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.