VIDEO: 'రైతులకు సేవలందించే అవకాశం లభించింది'

VIDEO: 'రైతులకు సేవలందించే అవకాశం లభించింది'

GDWL: PACS పాలకవర్గ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించడంతో రైతులకు మరింతకాలం సేవలందించే అవకాశం లభించిందని అయిజ సింగిల్ విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పంట దీర్ఘకాలిక రుణాలు అందించామని పేర్కొన్నారు.