ఈనెల 6న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఈనెల 6న జడ్పీ సర్వసభ్య సమావేశం

KDP: ఉమ్మడి కడప జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. వ్యవసాయం, ఉద్యానం, పట్టు పరిశ్రమ, డ్వామా, DRDA, ICDS, APSPDCL, PR, RWS, R&B, నేటి పారుదల శాఖ, పశువర్ధక శాఖ, విద్యాశాఖ లతోపాటు ZP ఛైర్మన్ అనుమతితో ఇతర అంశాలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.