ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా అంకం మౌనిక
NRML: ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. చైర్ పర్సన్‌గా అంకం మౌనిక బీఆర్ఎస్ మద్దతుతో BJP ఛైర్మన్ పీఠం గెలుచుకుంది. ఏడుగురు సభ్యులు బీజేపీ కౌన్సిలర్ మౌనికకు మద్దతు తెలిపారు. వైస్ ఛైర్మన్‌గా షోయబ్ (BRS) ఎన్నికయ్యాడు. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఈ ఎన్నికతో ముగింపు పడింది.