రోడ్డు ప్రమాదాల నివారణకు శ్రద్ధ వహించాలి: కలెక్టర్

WGL: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల సమావేశంలో మాట్లాడారు. రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని 18 నుంచి 45 ఇలలోపు వారు మరణిస్తున్నారన్నారు.