'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
మంచిర్యాల: సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని వారి వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలని కోరారు. శనివారం నాటికి రూ. 5 వేల మంది క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు.