ఉద్యోగులు సర్వీసులో ఎటువంటి పొరపాట్లు చేయరాదు :DRO

ఉద్యోగులు సర్వీసులో ఎటువంటి పొరపాట్లు చేయరాదు :DRO

SKLM: ఉద్యోగ సర్వీసులో ఎలాంటి పొరపాట్లు చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విజిలెన్స్ ఎవేర్ నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి లంచాలకు తావివ్వకుండా చూడాలని ఉద్యోగులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ACB సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్వీ రమణ మాట్లాడుతూ.. లంచాలు తీసుకోవడం నేరమన్నారు.