చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో SRH క్రికెటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. DC టాప్-4 బ్యాటర్లు అయిన కరుణ్ నాయర్, డుప్లెసిస్, పొరెల్, KL రాహుల్ ఇచ్చిన క్యాచ్‌లను వరుసగా పట్టి వారిని పెవిలియన్‌కు పంపాడు. దీంతో IPLలో ప్రత్యర్థి జట్టుకు చెందిన నలుగురు టాప్ బ్యాటర్ల క్యాచ్‌లను పట్టిన ఏకైక కీపర్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.