'విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి'

'విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి'

ADB: విద్యార్థులు చదువుతోపాటు అన్ని అంశాల్లో ప్రావీణ్యత కనబరచాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. పట్టణానికి చెందిన జోగు ఆమోగ్ ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి ఈత పోటీల్లో ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని నగేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రకాంత్, రాకేష్, వెంకట స్వామి తదితరులున్నారు.