పీఏసీఎస్ అద్యక్షుడు‌గా మన్మధరావు

పీఏసీఎస్ అద్యక్షుడు‌గా మన్మధరావు

SKLM: ఎల్,ఎన్.పేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని మంగళవారం నిర్వహించారు. సొసైటీ ఛైర్మన్‌గా కాగాన.మన్మదరావు, డైరెక్టర్లుగా యరబాటి.రాంబాబు, కొయ్యాన.శ్రీను బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షల మేరకు రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు.