చేనేత కార్మికుని కుటుంబానికి బియ్యం సరుకుల వితరణ

NLG: చేనేత కార్మికులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తానని, కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటానని చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జూలూరు శ్రీనివాసులు అన్నారు. చండూరులో చేనేత కార్మికుడు చిలుకూరి మల్లేష్ ఇటీవల మృతి చెందగా గురువారం కుటుంబాన్ని పరామర్శించారు. 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులను అందించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.