ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం ఉదయం ఆకస్మికంగా పట్టణంలో పర్యటించారు. మార్నింగ్ వాకింగ్ చేస్తూ పట్టణంలో పర్యటిస్తూ.. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని వెంకటరమణ థియేటర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.