VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

BPT: కొల్లూరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గువ్వల వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బొద్దులూరుపాడు నుంచి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ ప్రధాన రహదారిలోకి వస్తుండగా, తెనాలి నుంచి వస్తున్న కారు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న వెంకటేశ్వర్లు ఈ రెండు వాహనాల మధ్య చిక్కుకోవడంతో ఆయన కాలు విరిగింది.