VIDEO: హోంగార్డ్స్ సెలబ్రేషన్ డే కార్యక్రమంలో సీపీ
HYD: హైదరాబాద్ పాతబస్తీలోని సీఏఆర్ పేట్లాభూర్జ్‌లో హోంగార్డ్స్ 63వ సెలబ్రేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర సీపీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ నియంత్రణలో హోంగార్డ్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అనంతరం వారిని సీపీ అభినందించారు.