VIDEO: హన్మకొండలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ

VIDEO: హన్మకొండలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్‌లో భాగంగా HNKలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి MLA నాయిని రాజేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి కేయూ నుంచి ములుగు రోడ్డు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.