ఇండియా కూటమి ఎం.పీ అభ్యర్థి పాచిపెంట అప్పల నర్సయ్య గెలుపుకై ప్రచారం

ఇండియా కూటమి ఎం.పీ అభ్యర్థి పాచిపెంట అప్పల నర్సయ్య గెలుపుకై ప్రచారం

VSP:  జి.కే.వీధి మండలం జర్రెలపంచాయతీ లోని డబ్బగోంది, రాళ్ళగడ్డ, కొండ్రుపల్లి, గిలగొంది, బోడల గొంది, అస్సంపల్లి, కన్నేరిసిల్లప్ప, గడ్డిమామిడి గ్రామలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థి పాసిపెంట అప్పల నర్సయ్యను గెలిపించాలని ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, గడుతూరి సత్యనారియణ తదితరులు పాల్గొన్నారు.