'ఇళ్ల స్థలాల లిస్ట్ ప్రకటించాలని వినతి'

'ఇళ్ల స్థలాల లిస్ట్ ప్రకటించాలని వినతి'

VZM: సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ధర్నా చేశారు. గతంలో ఇచ్చిన అర్హత కలిగిన ఇళ్ల స్థలాల లిస్ట్‌ను ప్రకటించాలని డీటీ సునీతకు వినతిపత్రం ఇచ్చారు. 2018 టీడీపీ హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసినా, నేటికీ పట్టాలు ఇవ్వలేదని అధికారుల చుట్టూ కాళ్ళు అరిగెలా తిరిగిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.