'ఐక్యతకు నిదర్శనమే మేడే'

'ఐక్యతకు నిదర్శనమే మేడే'

SKLM: ఐక్యతకు నిదర్శనమే మేడే అని ఇది ఒక చారిత్రాత్మక చైతన్య దినమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలను నిర్వహించారు. చికాగోలో ఉన్న కొంత మంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలోని కార్మిక వర్గాలకు కొత్త వెలుగును ప్రసాదించిన రోజు అని అన్నారు.