VIDEO: బాబా మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర

VIDEO: బాబా మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో జరుగుతున్న బాబా మహా కుంభాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబాకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు స్వామి వారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ అధ్యక్షులు కే. సత్యాలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.