'రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి'

'రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి'

SRPT: రాష్ట్రంలోని ఖమ్మం, మేడ్చల్,ఆదిలాబాద్‌లలో న్యాయవాదులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.