మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన భూపేష్

KDP: ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామంలో బుధవారం టీడీపీ ఇంచార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బ రామిరెడ్డిమెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి సౌజన్యంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండలం ఇంఛార్జ్ మధుసూదన్ రెడ్డి, గ్రామ నాయకులు శివారెడ్డి, రామకృష్ణారెడ్డి,NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.