VIDEO: 'పెట్రోల్ బాటిల్‌తో దంపతులు నిరసన'
MHBD: పట్టణంలోని సిగ్నల్ కాలనీలో చిట్టీల పేరుతో రూ.లక్షల సేకరించి మోసం చేసిన నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత దంపతులు బుధవారం ఆమె ఇంటి ముందు పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆందోళన చేపట్టారు. పైసా పైసా కూడబెట్టి వేసిన చిట్టీ డబ్బులు ఇవ్వకుండా నిర్వాహకురాలు కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.