పెళ్లి కూతురుకు పుస్తె మట్టెలు పంపిణీ

పెళ్లి కూతురుకు పుస్తె మట్టెలు పంపిణీ

KNR: తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లిలో పాడి రైతు పెండ్యాల దేవి రెడ్డి కూతురు రమ్య వివాహానికి కరీంనగర్ డైరీ తరఫునుంచి నేరెళ్ల రూట్ సూపర్‌వైజర్ ఉమ్మారెడ్డి సోమవారం పుస్తెల మట్టెలు అందజేశారు. రైతు కుటుంబ సభ్యులు కరీంనగర్ డైరీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు గోపన్న, హరీష్ పాల్గొన్నారు.