ఇరాన్ నౌకకు ఆశ్రయం.. జైశంకర్ స్పందన
ఇటీవల విశాఖలో జరిగిన ఫ్లీట్ రివ్యూకు వచ్చిన ఇరాన్ నౌక ఐరిస్ లావన్‌కు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ నౌకను కొచ్చి ఓడరేవులో నిలిపేందుకు సహకరించాలని ఇరాన్ కోరడంతో కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనిపై జైశంకర్ స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశంతో సంప్రదింపులు జరపడం కష్టంగా ఉందన్నారు. ఆ యుద్ధనౌకకు ఆశ్రయం ఇవ్వడంపై ఇరాన్ కృతజ్ఞతలు తేలిపిందని చెప్పారు.