VIDEO: 'బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి'

VIDEO: 'బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి'

E.G: రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టి, శాంతిభద్రతలు నెలకొల్పాలని మాజీ MP మార్గాని భరత్ కోరారు. రామకృష్ణ థియేటర్ వద్ద ఎలుకల ధనుంజయ్, అతని కుమారుని మీద జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఈ మేరకు మాజీ గ్రీనింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ చందన నాగేశ్వర్, బాధిత కుటుంబంతో కలిసి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.