జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు @11AM

జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు @11AM

వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్ వివరాలు:
★ నర్సంపేట-64.86% ★ ఖానాపురం-44.88% ★ చెన్నారావుపేట- 57.62% ★ నెక్కొండ-63.3% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరిన్ని పోలింగ్ అప్ డేట్స్ కోసం HIT TVని ఫాలో అవుతూ ఉండండి.