సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన

సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన

NGKL: జిల్లా కేంద్రంలోని SBI బ్యాంక్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సైబర్ నేరాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SBI చీఫ్ మేనేజర్ రాకేష్ వర్మ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.