తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ వర్కింగ్ జర్నలిస్టులు అక్రిడిటేషన్‌కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ కీర్తి చేకూరి
★ రాజమండ్రిలోని 13వ వార్డులో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్
★ రాజమండ్రిలోని గాడాల వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
★ మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురైన దేవీపట్నం నిర్వాసితులు