భారత్ దెబ్బ.. 6 నెలలైనా కోలుకోని పాక్

భారత్ దెబ్బ.. 6 నెలలైనా కోలుకోని పాక్

ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాక్ వైమానిక స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులు జరిగి 6 నెలలు అయినా పాక్ తన నష్టాలను కప్పిపుచ్చుకోలేకపోయింది. ఇప్పటికీ ఆయా ఎయిర్ బేసుల్లో మరమత్తు పనులు జరుగుతూనే ఉన్నాయని OSINT నిపుణుడు సైమన్ Xలో పోస్ట్ చేశాడు. భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని పలువులు కామెంట్స్ చేస్తున్నారు.