VIDEO: ఏసీలో పాము.. విప్పగానే షాక్‌కు గురైన ఇంటి యజమాని

VIDEO: ఏసీలో పాము.. విప్పగానే షాక్‌కు గురైన ఇంటి యజమాని

NRML: ఏసీలో పాము దూరిన ఘటన నిర్మల్ పట్టణంలోని గాయత్రి టౌన్షిప్లో చోటుచేసుకుంది. వేసవి సమీపిస్తుండడంతో ఏసీ రిపేర్ చేయిద్దామని ఇంటి యజమాని మహేష్ ఏసీ మెకానిక్ని పిలిపించాడు. ఏసీ విప్పగానే అందులో పాము కనిపించడంతో కంగు తిన్నాడు. దీంతో శాంతి నగర్ కాలానికి చెందిన స్నేక్ క్యాచర్ అనిల్‌కు సమాచారం అందిచడంతో పాముని చాకచక్యంగా పట్టుకొని అడవిలో వదిలి వేశాడు.